TS : పటోళ్ల ఇంద్రారెడ్డికి నేతల నివాళులు

TS : పటోళ్ల ఇంద్రారెడ్డికి నేతల నివాళులు
X

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దివంగత నేత ఇంద్రారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. శంషాబాద్‌తో పాటు రాజేంద్రనగర్‌ పీడీపీ చౌరస్తా వద్ద ఇంద్రారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని నేతలు నివాళులర్పించారు. ఇంద్రారెడ్డి విగ్రహానికి బీఆర్‌ఎస్‌ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇంద్రారెడ్డి చేసిన సేవలు రంగారెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

Tags

Next Story