రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్..మైనంపల్లి రోహిత్ మద్దతు

రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్..మైనంపల్లి రోహిత్ మద్దతు
29రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్న స్థానిక ప్రజలకు మైనంపల్లి రోహిత్‌ మద్దతు తెలిపారు

మెదక్‌ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 29రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్న స్థానిక ప్రజలకు మైనంపల్లి రోహిత్‌ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన రోహిత్‌.. వారికి సంఘిభావం తెలిపారు. విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రామాయంపేట వాసుల న్యాయమైన కోరిక నెరవేరేలా తన వంతు కృషి చేస్తానని మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story