Hyderabad : కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యంపై పేరెంట్స్ ఫైర్

Hyderabad : కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యంపై పేరెంట్స్ ఫైర్
X

హైదరాబాద్‌లో విద్యా వ్యవస్థ కొంతపుంతలు తొక్కుతుంది. కొన్ని కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్య ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. కొత్త నిబంధనలతో విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొత్తగా ఆటోమేటిక్‌ డెబిట్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టడం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజ్‌ చెల్లించేందుకు ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ సిస్టమ్‌ సరికాదంటున్నారు. కార్పొరేట్‌ ధనదాహంకు అడ్డుకట్టవేయాలంటూ పేరెంట్స్ డిమాండ్‌ చేస్తున్నారు. అక్షరానికి లక్షల్లో వసూలు చేయడంపై భగ్గుమంటున్నారు.

Tags

Next Story