నూత‌న స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ తొలి స‌మీక్ష‌

నూత‌న స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ తొలి స‌మీక్ష‌
పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై కేసీఆర్ సమీక్షిస్తారు

నూత‌న స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ కాసేపట్లో తొలి స‌మీక్ష‌నిర్వహించనున్నారు. పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై కేసీఆర్ సమీక్షిస్తారు. కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ‌ల ప‌నుల‌పై కూడా కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

Tags

Next Story