నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం
సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదుట బ్లేడ్‌తో గొంతుకొసుకున్నాడు. దాంతో అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలీం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదుట బ్లేడ్‌తో గొంతుకొసుకున్నాడు. దాంతో అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల నుంచి తొలగించడంతో కలీం మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు.

Tags

Next Story