Khammam : కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట హనుమాన్‌ చాలీసా పారాయణం

Khammam : కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట హనుమాన్‌ చాలీసా పారాయణం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బజరంగ్‌దళ్‌ నాయకులు.. హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు స్థానిక పీఎస్‌కు తరలించారు. కర్ణాటకలో బజరంగ్‌దళ్‌ను రద్దు చేస్తామ న్న కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ.. బండి సంజయ్‌ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story