TS : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50శాతం నిధులు బలహీనవర్గాలకే : భట్టి

TS : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50శాతం నిధులు బలహీనవర్గాలకే : భట్టి
X

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్వం దోపిడీ మయమయ్యిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క. గొర్రెల పంపిణీ సరిగా కాలేదన్న భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌కి చేనేతకి విడదీయరాని సంబంధం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేతకు ఉచిత కరెంటు, గౌడ సోదరులకు ఇన్సూరెన్స్‌ ప్రీమియం కడుతామని హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా బీబీ నగర్‌ మండలం ముగ్ధుంపల్లిలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం ఏర్పాటైతే బలహీన వర్గాల కోసం 50శాతం నిధులు కేటాయిస్తామని భరోసా కల్పించారు.

Tags

Next Story