దేవాపూర్‌ సిమెంట్‌ నాల్గో ప్లాంట్‌ కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

దేవాపూర్‌ సిమెంట్‌ నాల్గో ప్లాంట్‌ కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ
X
మంచిర్యాల జిల్లా దేవాపూర్‌ సిమెంట్‌ నాల్గో ప్లాంట్‌ కు భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్‌

మంచిర్యాల జిల్లా దేవాపూర్‌ సిమెంట్‌ నాల్గో ప్లాంట్‌ కు భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్ పర్యావరణ కాలుష్యం లేకుండా చూడాలని ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాకట్రీ ఎండీని కోరారు. ఈ ప్లాంట్‌తో దేవాపూర్‌ గ్రామస్తలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, బెల్లంపల్లి యువతకు ప్రత్యేక ట్రైనింగ్‌ ఇచ్చి మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా చేయాలన్నారు. దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో ఉన్నందుకు వనరక్షణకు కృషి చేయాలన్నారు.

Tags

Next Story