ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఫెయిల్‌ అయినవారు అధైర్య పడొద్దు

ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఫెయిల్‌ అయినవారు అధైర్య పడొద్దు
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితా లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితా లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణ త, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫెయిలైన విద్యార్థులు అధైర్యపడొద్దన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పిల్లలు ఎవరూ కూడా ఒ త్తిడికి గురికావొద్దన్నారు. జూన్‌ 4 నుండి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎసెంట్‌లో ఇంటర్‌ వెయిటేజీని తీసేస్తున్నామని ప్రకటించారు సబితా ఇంద్రారెడ్డి.

Tags

Next Story