టీహబ్‌లో రోబోటిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రారంభం

టీహబ్‌లో రోబోటిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రారంభం
X
హైదరాబాద్‌లోని రాయదుర్గం టీహబ్‌లో తెలంగాణ రోబోటిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రారంభమైంది

హైదరాబాద్‌లోని రాయదుర్గం టీహబ్‌లో తెలంగాణ రోబోటిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రారంభమైంది.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ రోబోటిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను ప్రారంభించారు.. రోబోటిక్‌ టెక్నాజీ ఒక గేమ్‌ ఛేంజర్‌ అన్నారు మంత్రి కేటీఆర్‌.. యువత టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందని చెప్పారు.. ఐటీ పాలసీ తెచ్చిన తర్వాత అనేక సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు.. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్‌ టెక్నాలజీ పెరిగిపోయిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Tags

Next Story