యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్‌

యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ యూకే పర్యటనకు బయల్దేరారు

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలు..ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ యూకే పర్యటనకు బయల్దేరారు. ఇవాళ ఉదయం లండన్ బయల్దేరిన కేటీఆర్.. 13వ తేదీ వరకు తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు.. వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్న కేటీఆర్.. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.

Tags

Next Story