ఎమ్మెల్యే షకీల్‌కు వ్యతిరేక ఫ్లెక్సీలు

ఎమ్మెల్యే షకీల్‌కు వ్యతిరేక ఫ్లెక్సీలు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌కు వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. తడిసిన ధాన్యం కొంటానని చెప్పిన షకీల్… 20 రోజులుగా అదృశ్యమయ్యారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఐతే.. షకీల్‌ అడ్రస్‌ ఎక్కడ అనే పేరుతో.. బీజేపీ నేతలే ప్లెక్సీలు పెట్టినట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీలు చించేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story