కట్టంగూరులో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు బాహాబాహి

కట్టంగూరులో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు బాహాబాహి
నల్గొండ జిల్లా కట్టంగూరులో ఉద్రిక్తత నెలకొంది. ఉపసర్పంచ్‌ అంతటి శ్రీనుపై జ రిగిన అవిశ్వాస తీర్మానంలో.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు బాహాబాహికి దిగాయి

నల్గొండ జిల్లా కట్టంగూరులో ఉద్రిక్తత నెలకొంది. ఉపసర్పంచ్‌ అంతటి శ్రీనుపై జ రిగిన అవిశ్వాస తీర్మానంలో.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో ఉప సర్పంచ్‌ను లాక్కెళ్లారు బీఆర్ఎస్‌ వర్గీయులు. దీంతో ఉపసర్పంచ్ భర్త గ్రామపంచాయతీ ఎదుట ధర్నాకు దిగారు. అంతటి రశ్మిని బీఆర్‌ఎస్‌ నాయ కులు కారులో తీసుకెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయినా ఆపకుండా తీసుకెళ్లారని కాంగ్రెస్ వర్గీయులు మండిపడుతున్నారు. జరిగిన విషయా న్ని ఎస్పీకి తెలియజేస్తామన్నారు.

Tags

Next Story