Telangana : ఘనంగా అంబేద్కర్‌ జయంతి ఏర్పాట్లు

Telangana : ఘనంగా అంబేద్కర్‌ జయంతి ఏర్పాట్లు
X


హైదరాబాద్‌ లో అంబేద్కర్‌ జయంతి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పలువురు నేతలు హాజరు కానున్నారు. ముఖ్య అతిధిగా అంబేద్కర్‌ మనువడు ప్రకాష్‌ అంబేద్కర్‌ హాజరు కానున్నారు. మరోవైపు ఈ విగ్రహంతో జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ ఇమేజ్‌ పెరిగేలా ప్రణాళికలు రూపొందించింది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్‌,96 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగించారు.దాదాపు 150 కోట్ల రూపాయల ఖర్చుతో విగ్రహ నిర్మాణం చేపట్టారు.

Tags

Next Story