Hyderabad : ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర : సీపీ ఆనంద్‌

Hyderabad : ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర : సీపీ ఆనంద్‌

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందన్నారు సీపీ సీవీ ఆనంద్‌. ఈ శోభయాత్రకు భారీ ఏర్పాట్లు చేశామన్న ఆయన.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామన్నారు. 10వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని.. డ్రోన్ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. ఇంటిలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశామని స్పష్టం చేశారు.

Tags

Next Story