కూకట్‌పల్లిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవ సభ

కూకట్‌పల్లిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవ సభ

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి కూకట్‌పల్లిలోని ఖైతలాపూర్‌ గ్రౌండ్‌ వేదికైంది. సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. నందమూరి బాలకృష్ణ, ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో శకపురుషుడు పేరుతో ప్రచురించిన ప్రత్యేక సంచికను ఈ సభలో ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు.

Tags

Next Story