వరంగల్‌ MGMలో కోవిడ్‌ మాక్‌డ్రిల్‌

వరంగల్‌ MGMలో కోవిడ్‌ మాక్‌డ్రిల్‌
ఇందులో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు నాన్‌ పారామెడికల్‌ సిబ్బంది కూడా పాల్గొన్నారు

దేశవ్యాప్తంగా కోవిడ్‌ వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ MGM ఆ సుపత్రిలో సోమవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించా రు. ఇందులో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు నాన్‌ పారామెడికల్‌ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇప్పటికే 1,200 బెడ్‌లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించినట్లు సంబంధిత అధికారులు తెలియజే శారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 40 వెంటిలెటర్స్‌ బెడ్లు ఉన్నాయన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశామని MGM సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్ వెల్లడించారు.

Tags

Next Story