10th Results in Telangana : రేపు పదో తరగతి ఫలితాలు విడుదల..!

X
By - TV5 Digital Team |20 May 2021 4:01 PM IST
10th Results in Telangana : తెలంగాణలో రేపు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
10th Results in Telangana : తెలంగాణలో రేపు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ కారణంగా వరుసగా రెండో ఏడాది పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫార్మేటివ్ అసైన్మెంట్ ఆధారంగా విద్యార్థులకు విద్యా శాఖ మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది. పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com