Vikarabad: పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక..

Vikarabad: పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక..
X
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి విద్యార్ధిని ప్రసవించింది.

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి విద్యార్ధిని ప్రసవించింది. జిన్‌గుర్తి హైస్కూల‌్‌లో టెన్త్‌ చదువుతున్న విద్యార్ధినిని.. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు. బాలికకు 7వ నెలలోనే నొప్పులు రావడంతో తాండూర్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చారు. తమ గ్రామానికి చెందిన యువకుడే తన కూతుర్ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడని బాలిక తల్లి చెబుతోంది.

Tags

Next Story