Telangana corona cases : తెలంగాణాలో కొత్తగా 1,197 కరోనా కేసులు
Telangana corona cases : తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,19,537 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,197 కరోనా కేసులు బయటపడ్డాయి.
BY TV5 Digital Team21 Jun 2021 2:00 PM GMT

X
TV5 Digital Team21 Jun 2021 2:00 PM GMT
Telangana corona cases : తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,19,537 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,197 కరోనా కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,14,399కి చేరింది. ఇక అటు కరోనాతో పోరాడుతూ మరో 9మంది మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,576కు చేరింది. తాజాగా 1,709 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో వారి సంఖ్య 5,93,577కు చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 137 కరోనా కేసులు నమోదవగా, నల్గొండలో 84, సూర్యాపేటలో 72, మేడ్చల్, మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెంలలో 71 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
RELATED STORIES
TSLPRB : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
8 Aug 2022 4:30 PM GMTEatela Rajender : అందుకే రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు : ఈటెల...
8 Aug 2022 3:49 PM GMTChikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..
8 Aug 2022 3:11 PM GMTJubliee Hills : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిన...
8 Aug 2022 1:00 PM GMTWarangal: మెడికల్ స్టూడెంట్స్ ఆందోళన
8 Aug 2022 12:03 PM GMTTelangana: తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు: సీఎం కేసీఆర్
8 Aug 2022 11:52 AM GMT