TS corona cases : తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు

TS corona cases :  తెలంగాణలో  కొత్తగా 2,384 కరోనా కేసులు
X
TS corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,08,696 కరోనా టెస్టులు చేయగా 2,384 కరోనా కేసులు వెలుగుచూశాయి.

TS corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,08,696 కరోనా టెస్టులు చేయగా 2,384 కరోనా కేసులు వెలుగుచూశాయి. అటు 17 మరణాలు సంభవించాయి. ఇక 2,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Next Story