Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు..!

Telangana Corona Cases  : తెలంగాణలో  కొత్తగా 2,982 కరోనా కేసులు..!
X

coronavirus(File Photo) 

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,982 కేసులు వెలుగు చూశాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,982 కేసులు వెలుగు చూశాయి. అటు మరోవైపు కరోనాతో 21 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. మరణాల సంఖ్య 3,247కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని మరో 3,837 మంది కోలుకున్నారు. దీనితో రికవరీల సంఖ్య 5,33,862కి పెరిగింది. కాగా ప్రస్తుతం రాష్ట్రములో 36,917 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... తెలంగాణలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Next Story