19 Jan 2022 3:15 PM GMT

Home
 / 
తెలంగాణ / TS Corona : తెలంగాణలో...

TS Corona : తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు..!

TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు నాలుగువేల దిశగా కొనసాగుతున్నాయి.

TS Corona :  తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు..!
X

TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు నాలుగువేల దిశగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,178 శాంపిల్స్‌ పరీక్షించగా, 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తన హైల్త్ బులెటిన్‌లో తెలిపింది. అటు కరోనా నుంచి 1,773 మంది కోలుకోగా, రివకరీ రేటు 96.06 శాతానికి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 24, 253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1,474 కేసులు నమోదయ్యాయి.Next Story