Ts Corona Cases: కొత్తగా 357 కరోనా కేసులు
Ts Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
BY Gunnesh UV26 Aug 2021 1:29 PM GMT

X
Gunnesh UV26 Aug 2021 1:29 PM GMT
Ts Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 357 కొత్త కేసులు నమోదయ్యాయి. 81,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,56,455కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ బారిన పడి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య 3,865కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 405 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,46,344కి చేరింది.
Next Story
RELATED STORIES
Chikoti Praveen : ఆ వైసీపీ నేత అండతో రెచ్చిపోయిన చీకోటి ప్రవీణ్..
8 Aug 2022 3:11 PM GMTKurnool : నంద్యాల పోలీసులకు సవాల్గా మారిన ఆ హత్య కేసు..
8 Aug 2022 9:32 AM GMTAdilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..
8 Aug 2022 8:15 AM GMTPrakasam: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు
8 Aug 2022 4:15 AM GMTNellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..
7 Aug 2022 3:45 PM GMTGuntur: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆత్మహత్య..
7 Aug 2022 11:15 AM GMT