Siddipeta : సిద్దిపేటకి వెటర్నరీ కాలేజీ మంజూరు : కేసీఆర్

X
By - TV5 Digital Team |20 Jun 2021 3:45 PM IST
Siddipeta : సిద్దిపేటకి వెటర్నరీ కాలేజీ మంజూరు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
Siddipeta : సిద్దిపేటకి వెటర్నరీ కాలేజీ మంజూరు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకి వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ భవనం స్థాపించిన కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. . గతంలో మంచి నీటికి ఇబ్బందులు పడ్డామని.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేసినట్లుగా తెలిపారు. దీనివల్లే ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులన్నీ నిండిపోయాయని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com