Indian Army : సొంతూరుకు చేరుకోనున్న అనిల్‌ పార్థివ దేహాం

Indian Army : సొంతూరుకు చేరుకోనున్న అనిల్‌ పార్థివ దేహాం
X

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్‌ అనిల్‌ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పబ్బాల అనిల్‌ సొంతూరు సిరిసిల్లా జిల్లాలోని మల్కాపూర్‌లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉధంపూర్‌ ఆర్మీహెడ్‌ క్వార్టర్‌లో అధికారులు అనిల్ పార్థీవ దేహానికి ఘన నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అనిల్‌ పార్థీవదేహం సొంతూరుకు చేరుకోనుంది. అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి. 45 రోజుల లీవ్‌పై వచ్చిన అనిల్‌ పది రోజుల క్రితమే విధులకు హాజరయ్యారు.

Tags

Next Story