TS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు

X
By - Divya Reddy |12 Aug 2022 10:43 PM IST
TS High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
TS High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ పుల్లా కార్తిక్, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ జె. శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బాధ్యతలు చేపట్టనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com