యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 74 మందికి కరోనా పాజిటివ్..! ‌

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 74 మందికి కరోనా పాజిటివ్..! ‌
X
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటివరకు ఆలయంలో 39 కేసులు నమోదవగా.. తాజాగా మరో 35 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇంకా కరోనా పరీక్షలు కొనసాగుతుండడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు, అర్చకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Next Story