తెలంగాణలో కొత్తగా 7,994 కేసులు, 58 మంది మృతి

X
By - TV5 Digital Team |29 April 2021 10:44 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 7 వేల 994 కేసులు నమోదవగా.. 58 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 7 వేల 994 కేసులు నమోదవగా.. 58 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 16 వందల 30 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 4 లక్షల 27 వేల 960 కి చేరాయి. తెలంగాణలో ప్రస్తుతం 76 వేల 060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 2 వేల 208 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com