BJP Office: బీజేపీ ఆఫీస్‌ వద్ద కారు కలకలం.. అందులో బాంబు ఉందంటూ ఫోన్‌..

BJP Office: బీజేపీ ఆఫీస్‌ వద్ద కారు కలకలం.. అందులో బాంబు ఉందంటూ ఫోన్‌..
X
BJP Office: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ వద్ద కారు కలకలం సృష్టించింది.

BJP Office: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ వద్ద కారు కలకలం సృష్టించింది. నిన్నటి నుంచి బీజేపీ ఆఫీస్‌ వద్దే ఓ నానో కారు ఉంది. ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉంది. అనుమానించిన బీజేపీ నేతలు.. కంట్రోల్‌ రూంకి ఫోన్‌ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబు స్వ్కాడ్‌... తనిఖీలు చేసి... ఎలాంటి బాంబు లేదని తేల్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు బీజేపీ నేతలు.

Tags

Next Story