కలెక్టర్‌ ముందే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

కలెక్టర్‌ ముందే  రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట కలెక్టరేట్‌లో కలకలం రేగింది. కలెక్టర్‌ ముందే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చప్పిడి కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

సూర్యాపేట కలెక్టరేట్‌లో కలకలం రేగింది. కలెక్టర్‌ ముందే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చప్పిడి కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మునగాల మండలం కోదండరాంపురంలో తన భూమిని ఆక్రమించి మూడేళ్లుగా కొందరు ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు వాపోయాడు. తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags

Next Story