Peddapalli: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మురికి కాల్వలో కొట్టుకొచ్చిన శిశువు..

X
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బేగంపేట గ్రామంలోని ఓ మురికి కాల్వలో నవజాత శిశువు మృతదేహంను స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు.. గ్రామంలో గర్భిణీ స్త్రీ ముందస్తు డెలివరీతో కాల్వలో పడేశారా... అన్న కోణంలో విచారణ చేపట్టారు. నవజాత శిశివునేే మురికి కాల్వలో పడేసి ఉండొచ్చన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
