Karimnagar : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ..!

Karimnagar : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ..!
X
Karimnagar : కరీంనగర్‌ జిల్లాలో లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‌ కాపు వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Karimnagar : కరీంనగర్‌ జిల్లాలో లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‌ కాపు వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బావ కనకయ్య లైంగికంగా వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఉరివేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గత గొంతకాలంలో తనను వేధిస్తున్నాడని, సహకరించకపోతే పరువు తీస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. పరువుపోతుందని చనిపోవడానికే సిద్ధమయ్యానని వివాహిత సెల్ఫీ వీడియాతో పాటు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story