Hyderabad: ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రమాదం.. కారుపై పడిన భారీ ఇనుపరాడ్డు..

X
By - Divya Reddy |7 Dec 2021 3:15 PM IST
Hyderabad: హైదరాబాద్‌లోని నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: హైదరాబాద్‌లోని నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. గచ్చిబౌలీ-కొండాపూర్ మార్గంలో నూతనంగా చేపట్టిన ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఫ్లైఓవర్‌పై నుంచి భారీ ఇనుపరాడ్డు జారిపడింది. కిందినుంచి వెళుతున్న కారుపై పడింది. కారు దెబ్బతినగా, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణపాయం తప్పింది. ఎటువంటి జాగ్రత్త చర్యలు లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన సంస్థపై చర్యలు తీసుకోవాలని కారు యజమాని సత్య ప్రవీణ్ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com