8 Aug 2022 11:30 AM GMT

Home
 / 
తెలంగాణ / Basara: శ్రావణమాసం.....

Basara: శ్రావణమాసం.. సరస్వతి నిలయంలో అక్షరాభ్యాసం

Basara: బాసర సరస్వతి నిలయం భక్తులతో సందడిగా మారింది. శ్రావణ మాసం కావడంతో అక్షరాభ్యాసం, దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.

Basara: శ్రావణమాసం.. సరస్వతి నిలయంలో అక్షరాభ్యాసం
X

Basara: బాసర సరస్వతి నిలయం భక్తులతో సందడిగా మారింది. శ్రావణ మాసం కావడంతో అక్షరాభ్యాసం, దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది. శ్రావణమాసం కావడంతో వివిధప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, చత్తీష్‌ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తమ పిల్లలకు చక్కని విద్యాబుద్దులు రావాలని వారు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.


Next Story