Karimnagar: కరీంనగర్‌లో బాంబు బెదిరింపులు కలకలం.. పలు షాపింగ్‌ మాల్స్‌‌లో..

Karimnagar: కరీంనగర్‌లో బాంబు బెదిరింపులు కలకలం.. పలు షాపింగ్‌ మాల్స్‌‌లో..
X
Karimnagar: కరీంనగర్‌లోని పలు షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది.

Karimnagar: కరీంనగర్‌లోని పలు షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది. దీంతో అలర్ట్ అయిన పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపు కాల్స్‌తో పట్టణంంలోని మాంగల్య, సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌, విఆర్‌కే షాపింగ్ మాల్‌ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ బెదిరింపు కాల్స్‌తో.. కష్టమర్లు, అందులో పనిచేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

Tags

Next Story