Asaduddin Owaisi : ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా : అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ఒక ఉప ఎన్నిక కోసమే ఇంత బరితెగించాలా అని ఆయన నిలదీశారు.. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏంటని నిలదీశారు.. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.. దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలోంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా అంటూ అసదుద్దీన్ ఒవైసీ సీరియస్ కామెంట్స్ చేశారు.
బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా?
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com