Asaduddin Owaisi : రాజా సింగ్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..

Asaduddin Owaisi : రాజా సింగ్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..
X
Asaduddin Owaisi : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిప్పులు చెరిగారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.

Asaduddin Owaisi : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిప్పులు చెరిగారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. ఆయన్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. పోలీసుల పొరపాటుతోనే రాజాసింగ్‌కు జైలు తప్పిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ ఎవరూ చేయకుండే ఉండేలా.. రాజాసింగ్‌పై సెక్షన్లను మార్చి కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజాసింగ్‌ వాయిస్‌ శాంపిల్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలన్నారు.

Tags

Next Story