Asaduddin Owaisi: చైనా పేరు ఎత్తడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారు- ఎంపీ అసదుద్దీన్

X
Asaduddin Owaisi: చైనా పేరు ఎత్తడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే మోదీ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుందన్నారు. మోదీ ఇలాగే మౌనం వహిస్తూ పోతే.. సియాచిన్‌ను భారత్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పాకిస్తాన్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు తెలపడం ద్వారా మోదీ అసలు రూపం బయటపడిందన్నారు. మధ్యప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని.. వారిని టార్గెట్ చేసి కొందరు దాడులు చేస్తున్నారని ఆరోపించారు అసదుద్దీన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
