బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీసుబ్బారెడ్డి అరెస్ట్

X
By - TV5 Digital Team |6 Jan 2021 7:57 PM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ వన్ నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ వన్ నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ2 నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రయిని అరెస్ట్ చేయగా, ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విచారణలో వాస్తవాలు బయటికి వస్తాయని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ప్రవీణ్‌రావు తమ కుటుంబ స్నేహితుడని నిజాలు బయటికి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com