Azharuddin : టికెట్ల విషయంలో స్కాం జరగలేదు : అజారుద్దీన్

Azharuddin : టికెట్ల విషయంలో స్కాం జరగలేదు : అజారుద్దీన్
X
Azharuddin : హైదరాబాద్‌లో క్రికెట్ టికెట్ పంపకాల్లో ఎలాంటి స్కామ్ జరగలేదన్నారు అజారుద్దీన్

Azharuddin : ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విషయంలో ఎలాంటి స్కామ్ జరగలేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించినప్పుడు తమ పాత్ర పరిమితంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం నాటి మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేశామని చెబుతున్నారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్

Tags

Next Story