హైదరాబాద్ వరదలపై ఇండస్ట్రీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : బాలయ్య

X
By - Nagesh Swarna |20 Oct 2020 8:19 PM IST
కరోనా వచ్చిన క్యాన్సర్ పేషంట్‌కు ట్యూమర్‌ను తొలగించి యువతి ప్రాణాలు రక్షించగలిగామని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ అన్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆ యువతికి ఆసుపత్రి వైద్యులు ఐసోలేషన్‌లో ఉంచి కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత ట్యూమర్‌ను తొలగించి ప్రాణాన్ని కాపాడామని బాలయ్య అన్నారు. హైదరాబాద్‌లో వరదలపై బాలయ్య స్పందించారు. ఈ విషయంపై ఇండస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com