ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా పెట్టినందుకు కృతజ్ఞతలు : బాలకృష్ణ

X
ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా పెట్టినందుకు ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ... తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సాహసోపేత, ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజా నాయుకుడు ఎన్టీఆర్ అని అన్నారు. భవిష్యత్‌కు స్పూర్తినిచ్చే ఎన్టీఆర్ గురించి 10వ తరగతి సాంఘీక శాస్త్రంలో పార్యాంశంగా పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
