Bandi Sanjay : కేసీఆర్ నల్లపిల్లితో ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేస్తారు : బండి సంజయ్
![Bandi Sanjay : కేసీఆర్ నల్లపిల్లితో ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేస్తారు : బండి సంజయ్ Bandi Sanjay : కేసీఆర్ నల్లపిల్లితో ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేస్తారు : బండి సంజయ్](https://www.tv5news.in/h-upload/2022/10/09/810956-bandi-sanjay-on-kcr-farm-ho.webp)
X
By - Sai Gnan |9 Oct 2022 6:00 PM IST
Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో... బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది
Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో... బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ నల్లపిల్లితో ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేస్తారంటూ బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారన్న విషయం.. కేసీఆర్‌తో పరిచయమున్న ఓ స్వామిజీ తనకు చెప్పాడన్నారు.
బండి సంజయ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్. తాంత్రిక పూజలంటూ బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీకి దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com