Bandi Sanjay : బీజేపీ అంటే కేసీఆర్‌కి భయం పట్టుకుంది: సంజయ్

Bandi Sanjay : బీజేపీ అంటే కేసీఆర్‌కి భయం పట్టుకుంది: సంజయ్
X
Bandi Sanjay : BJP అంటే KCR భయపడుతున్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Bandi Sanjay : BJP అంటే KCR భయపడుతున్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. KCR ఔరంగజేబులా వ్యవహరిస్తే శివాజీలా సమాధానం చెప్తామన్నారు. KCR తుగ్లక్‌ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు సంజయ్. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నాడని విమర్శించారు.

Tags

Next Story