Bandi Sanjay : జైలుకు పోతా అని కేసీఆర్ డిప్రెషన్‌తో మాడ్లాడుతున్నారు : బండి సంజయ్

Bandi Sanjay : జైలుకు పోతా అని కేసీఆర్ డిప్రెషన్‌తో మాడ్లాడుతున్నారు : బండి సంజయ్
X
Bandi Sanjay : సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay : సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్‌ను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు దళితులపై ఎంత కక్ష ఉందో బయటపడిందన్నారు. పార్లమెంట్‌లో ప్రసంగాన్ని బహిష్కరించి దళిత రాష్ట్రపతిని అవమానపరించారన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు కేసీఆర్ ఎందుకు రారో తెలిపోయిందన్నారు. కేసీఆర్ పక్కా జైలుకు పోవాల్సిందే అన్నారు. ఇన్నిరోజులు మంచిగున్న బడ్జెట్, ఇవాళే ఎందుకు నచ్చకుండా పోయిందన్నారు బండి సంజయ్.

Tags

Next Story