Bandi Sanjay : గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు, ఎన్నికలకు సంబంధం లేదు : బండి సంజయ్‌

bandi sanjay (tv5news.in)
X

bandi sanjay (tv5news.in)

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. హుజురాబాద్‌లో ఈటల గెలుపే... సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి నాంది అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు అబద్దాలు చెప్పి... ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శలు గుప్పించారు. పేదల కోసం పని చేసే పార్టీ బీజేపీయేనని అన్నారు. కాగా కొనసాగుతున్న హుజురాబాద్ పోలింగ్ కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు.

Tags

Next Story