Bandi Sanjay: ప్రజల వద్ద మొహం చెల్లక కేసీఆర్ పారిపోతున్నారు: బండి సంజయ్

X
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రధాని మోదీకి, బీజేపీకి లేదన్నారు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ సమాజానికి ప్రధాని సమాధానం చెప్పారని అన్నారు. మోదీని ఎదుర్కోవడానికి ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చును.. CM కేసీఆర్ పేదల కోసం ఖర్చు పెడితే బాగుండేదన్నారు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత.. విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయ్యిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
