Bandi Sanjay : అతిథులను గౌరవించలేని సీఎం సంస్కారహీనుడు : బండి సంజయ్

Bandi Sanjay : అతిథులను గౌరవించలేని సీఎం సంస్కారహీనుడు : బండి సంజయ్
X
Bandi Sanjay : అతిథులను గౌరవించలేని సీఎం సంస్కారహీనుడంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌

Bandi Sanjay : అతిథులను గౌరవించలేని సీఎం సంస్కారహీనుడంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్‌ఎస్‌ నేత మైక్‌ లాక్కోవడం హేయమైన చర్య అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు నీచంగా వ్యవహరిచడం సిగ్గుచేటన్నారు. హిందూ సమాజం జాగృతం కావాలన్నారు. హిందువులు సంఘటిత శక్తి చాటుతూ శోభాయాత్రలు నిర్వహించడం అభినందనీయమన్నారు బండి సంజయ్‌.

Tags

Next Story