గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

X
By - TV5 Digital Team |20 Feb 2021 7:33 PM IST
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గుర్రంబోడు తండా భూములు గిరిజనులవేనని హైకోర్టు చెప్పిందన్నారు. గాయాలపాలైన పోలీసులకు క్షమాపణలు చెప్పామని.. అయినా తమ కార్యకర్తలను హింసిస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com